షూటింగులో గాయపడిన అమీర్ ఖాన్

గతంలో కూడా అమీర్ ఖాన్ ప్రమాదవశాత్తు గజిని షూటింగులో గాయపడ్డాడు. అప్పుడు వెంటనే అతను ముంబయి వెళ్లిపోయాడు. కొద్ది కాలం విశ్రాంతి తీసుకుని తిరిగి హైదరాబాదు వచ్చాడు. తిరిగి షూటింగ్ ప్రారంభమైంది. అయితే మరోసారి అదే పద్ధతిలో ప్రమాదం జరగడంతో అమీర్ ఖాన్ గాయపడ్డాడు. ఈసారి మునుపటి కన్నా గాయం ఎక్కువగా ఉందని, కనీసం మూడు వారాలు విశ్రాంతి అవసరమని అంటున్నారు.












Click it and Unblock the Notifications