వైయస్ నోటికొచ్చిన లెక్క: బాబు

ఆత్మహత్యలు చేసుకోవద్దని ఆయన రైతులకు సూచించారు. బాధిత రైతుల గోడు వినేందుకు తాను ప్రత్యేకంగా వచ్చానని ఆయన చెప్పారు. రైతులకు న్యాయం జరిగే వరకు పోరాడుతామని ఆయన హామీ ఇచ్చారు. బాధిత రైతులు చంద్రబాబును చుట్టుముట్టి తమ గోడును వెల్లబోసుకున్నారు. ముఖ్యమంత్రి తమ గోడు కూడా వినడానికి సమయం కేటాయించలేదని వారు చెప్పుకున్నారు.












Click it and Unblock the Notifications