బాబుకు అడ్డు తగిలిన కాంగ్రెస్ వర్కర్లు

మార్కెట్ యార్డు ప్రమాదంపై చంద్రబాబునాయుడు పలు అనుమానాలు వ్యక్తం చేశారు. మార్కెట్ యార్డును ఇక్కడి నుంచి తరలించేందుకు కుట్ర జరిగిందని, ఇందులో భాగంగానే అగ్ని ప్రమాదం జరిగిందని ఆయన అన్నారు. విద్యుత్ స్తంభానికి ఢీకొట్టి ప్రమాదానికి కారణమైన లారీ ఏమైందని ఆయన ప్రశ్నించారు. మార్కెట్ యార్డును ఇక్కడి నుంచి తరలించవద్దని, ఇదే స్థలంలో తిరిగి నిర్మించాలని ఆయన డిమాండ్ చేశారు. రైతులంతా రోడ్డెక్కి ఆందోళన చేస్తే తాము ముందుంటామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications