చంద్రబాబుది రాక్షసత్వం: రోశయ్య

చంద్రబాబు నీచస్థాయికి దిగజారిపోయారని ఆయన వ్యాఖ్యానించారు. రైతుల పట్ల సానుభూతి ఉండే నాయకులెవరూ ఈ విధంగా మాట్లాడబోరని ఆయన అన్నారు. దేవుడనేవాడు ఉంటే చంద్రబాబును క్షమించబోడని ఆయన అన్నారు. రాక్షసత్వంతో చంద్రబాబు వ్యవహరిస్తున్నారని ఆయన అన్నారు. చంద్రబాబు ఆరోపణలను మార్కెటింగ్ శాఖ మంత్రి మారెప్ప కూడా ఖండించారు.












Click it and Unblock the Notifications