1500 మంది కాంగ్రెస్ లో చేరిక: ఎన్నికల వేడి

గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ అధ్యక్షుడు దానం నాగేందర్ నాయకత్వం తెలుగుదేశం, టీఅర్ ఎస్ లకు చెందిన కార్యకర్తలు కాంగ్రెస్ లో చేరారు. కాంగ్రెస్ అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై వీరు కాంగ్రెస్ లో చేరినట్టు దానం నాగేందర్ చెప్పారు.












Click it and Unblock the Notifications
