ఎలాగైనా అర్థం చేసుకోవచ్చు: ఎన్టీఆర్

ప్రేక్షకులతో కలిసి సినిమా చూడడం ఆనందంగా ఉందని ఆయన చెప్పుకున్నారు. సినిమా భారీ విజయమని అంతటి నుంచి సమాచారం వస్తోందని ఆయన అన్నారు. సినిమాకు లభించిన ఆదరణ తనకు ఎంతో సంతోషంగా ఉందని ఆయన అన్నారు. సినిమా ప్రేక్షకులను అలరిస్తుందని ఆయన చెప్పారు. సినిమా సూపర్ హిట్ అని హీరోయిన్ హన్సిక అంది.












Click it and Unblock the Notifications
