ఆంధ్ర దేశంలో 'కంత్రి' సంచలనం

పూరీ జగన్నాధ్ సహాయకుడిగా పనిచేసిన మెహర్ రమేష్ దీనికి దర్శకత్వం వహించారు. "పోకిరి" సినిమాకు పూరీ దర్శకత్వం వహించినప్పుడు రమేష్ అసోసియేట్ గా కీలకపాత్రవహించారు. అందువల్లనే ఆయనకు "కంత్రి" వంటి పెద్ద సినిమాకు దర్శకత్వం వహించే అవకాశం లభించింది."కంత్రి" లో ప్రకాష్ రాజ్ విలన్ గా విలక్షన పాత్రలో కన్పిస్తారు.












Click it and Unblock the Notifications
