వైయస్ పై రాఘవులు ధ్వజం

వ్యక్తిగత విమర్శలు చేయడం ముఖ్యమంత్రి హోదాకు తగదని ఆయన అన్నారు. ఎన్నికలకు ముందు రాజశేఖర రెడ్డి ఏం చెప్పారు, కుర్చీ మీద కూర్చోగానే ఏ సిద్ధాంతాలు ఆచరిస్తున్నారని ఆయన అడిగారు. ఎన్నికలకు ముందు ప్రపంచ బ్యాంకు విధానాలను తప్పు పట్టిన రాజశేఖర రెడ్డి విద్య, వైద్యం, సాగునీటి రంగాల్లో ప్రపంచ బ్యాంకు సూచనల మేరకే నడుచుకుంటున్నారని ఆయన విమర్శించారు.












Click it and Unblock the Notifications
