మొయిలీపై చంద్రబాబు విసుర్లు

ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి చేతకానితనం వల్లనే ధరలు పెరుగుతున్నాయని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ వీరప్ప మొయిలీ పనికిమాలిన వారని, సూట్ కేసులు అందగానే వీరప్ప మొయిలీ ముఖ్యమంత్రిని ప్రశంసలతో ముంచెత్తుతారని ఆయన వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ బ్లాక్ మార్కెట్ పార్టీ అని ఆయన వ్యాఖ్యానించారు. పెట్రోల్, డీజిల్ లపై అమ్మకం పన్ను తగ్గిస్తే సరుకుల ధరలు తగ్గుతాయని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications