తెలంగాణ రాష్ట్రం తధ్యం: హోం మంత్రి జానారెడ్డి

తెలుగుదేశం పార్టీలో తెలంగాణ అంశంపై మల్లగుల్లాలు జరుగుతున్న సమయంలో హోంమంత్రి, కాంగ్రెస్ సీనియర నాయకుడు జానారెడ్డి ఈ విధమైన ప్రకటన చేయడం సంచలనమే. జానారెడ్డి ప్రకటన ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డిని ఇబ్బందుల్లో పడేయడం ఖాయం.












Click it and Unblock the Notifications