హైదరాబాద్ లో 30 అంతస్ధుల భవనానికి అనుమతి

Hitech City
హైదరాబాద్: హైదరాబాద్ గచ్చిబౌలి ప్రాంతంలో 30 అంతస్తుల భవనం నిర్మాణం కానుంది. ఈ భారీ అపార్టుమెంట్ నిర్మాణానికి అలయెన్స్ గ్రూపు దరఖాస్తు చేసుకోగా దానికి హుడా (హైదరాబాద్ అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ) అనుమతి ఇచ్చింది. అలయెన్స్ స్పేస్ స్టేషన్-1 పేరిట రెసిడెన్షియల్ అపార్టుమెంటును నిర్మించనున్నట్టు ఆ గ్రూపు మేమేజింగ్ డైరెక్టర్ హరి చల్లా మీడియా ప్రతినిధులకు చెప్పారు. 18.5 ఎకరాల్లో ఈ ప్రాజెక్టు రూపుదిద్దుకోనుంది. ఈ అపార్ట్ మెంట్ లో డ్యూప్లెక్స్ లు, పెంట్ హౌస్ లు ఉంటాయని ఆయన చెప్పారు. దాదాపు 87 మీటర్ల ఎత్తుగల ఈ అపార్ట్ మెంటును మూడేళ్ళలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+