నెల్లూరు మేయర్ శైలజారెడ్డికి షోకాజ్ నోటీసు
నెల్లూరు: నెల్లూరు నగరం కాంగ్రెస్ మేయర్ శైలజారెడ్డికి ప్రభుత్వం జారీ చేసిన షోకాజ్ నోటీసును తీసుకోడానికి ఆమె నిరాకరించారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యంతో పాటు అనే ఆరోపణలు శైలజా రెడ్డిపై ఉన్నాయి.నెల్లూరు మునిసిపాలిటీ నుంచి కార్పొరేషన్ గా అవతరించిన తర్వాత ఆమే తొలి మేయర్ అయ్యారు. ఆమెను పదవి నుంచి ఎందుకు తొలగించరాదో చెప్పాలని ప్రభుత్వం ఆ షోకాజ్ నోటీసులో ఆదేశించింది. స్ధానిక ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డికి, ఆమెకు స్పర్ధలు వచ్చాయి. దానితో ఆనం రాష్ట్ర ప్రభుత్వం మీద వత్తిడి తీసుకొచ్చి షోకాజ్ నోటీసు జారీచేయించారు.












Click it and Unblock the Notifications