అల్లు అరవింద్ అడిగారు: నారాయణ

అల్లు అరవింద్ తో రాజకీయాల గురించి చర్చించలేదని ఆయన స్పష్టం చేశారు. తమ పార్టీ ఉద్యమాలు చేపట్టేది వ్యక్తులకు వ్యతిరేకంగా కాదని, విధానాలకు వ్యతిరేకంగానని ఆయన చెప్పారు. రాష్ట్రంలో తాము చేపట్టినన్ని ప్రజా ఉద్యమాలు ఏ పార్టీ కూడా చేపట్టలేదని ఆయన చెప్పారు. రాష్ట్రంలో విభజించు పాలించు అనే బ్రిటిష్ పాలకుల నీతి అమలువుతోందని చిరంజీవి సోదరుడు నాగబాబు చేసిన ప్రకటనపై స్పందించడానికి ఆయన నిరాకరించారు.












Click it and Unblock the Notifications