మాకేం కక్ష లేదు: వైయస్

ఆంధ్రజ్యోతి సంఘటనకు సంబంధించిన వివరాలు మూడు గంటల తర్వాత గానీ తనకు తెలియలేదని ఆయన అన్నారు. అరెస్టుల విషయంలో మీపై అపవాదు వస్తున్నదని, దాన్ని తొలగించుకోవాల్సిన అవసరం ఉందని కులదీప్ నయ్యర్ రాజశేఖర రెడ్డితో అన్నారు. సమస్యను సామరస్యపూర్వకంగా పరిష్కరించడానికి తన వంతు కృషి చేస్తానని రాజశేఖర రెడ్డి హామీ ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీస్ కేసు విషయంలో విస్తృత చర్చ జరగాల్సి ఉందని, ప్రతి చిన్న విషయానికి దాన్ని ప్రయోగించడం సరి కాదని కులదీప్ నయ్యర్ అన్నారు.












Click it and Unblock the Notifications