జ్యోతి ఎండిపై ఆధారాలు లేవు: జానా

ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణ విషయంలో మందకృష్ణ మాదిగ హెచ్చరికలను పట్టించుకోమని ఆయన చెప్పారు. అటువంటి వారు వందలాది మంది రోజూ హెచ్చరికలు చేస్తుంటారని, వాటిని అన్నింటినీ పట్టించుకోలేమని ఆయన అన్నారు. తమకు విజ్ఞప్తులు వచ్చినప్పుడు న్యాయాన్యాయాలు పరిశీలించి, చట్టప్రకారం వీలయ్యే వాటిని పరిష్కరిస్తామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications