ఎవరూ వ్యతిరేకంగా పోరు: డిఎస్

అణు ఒప్పందం వల్ల దేశానికి ఉపయోగపడుతుందని, దాన్ని ఎలా ఉపయోగించుకోవాలనే విషయంలో సూచనలు ఇవ్వాలి గాని వ్యతిరేకించడం సరి కాదని ఆయన అన్నారు. మద్దతు ఉపసంహరించుకుంటూ వామపక్షాలు రాజకీయ నిర్ణయం తీసుకున్నాయని ఆయన చెప్పారు. క్రమంగా ప్రభుత్వానికి అనుకూలంగా వాతావరణం మారుతుందని ఆయన ఆశించారు.












Click it and Unblock the Notifications
