తెరాస మద్దతుపై చెప్పలేను: మొయిలీ

తాము నెగ్గుతామా లేదా అనే ప్రమేయం లేకుండా పార్లమెంటులో బలపరీక్షకు సిద్ధపడుతామని కాంగ్రెస్ అధికార ప్రతినిధి మనీష్ తివారీ అన్నారు. రక్షణ మంత్రి ప్రణబ్ ముఖర్జీ చెప్పిన విషయానికి కట్టుబడి ఉన్నామని ఆయన చెప్పారు. పార్లమెంటు విశ్వాసం పొందిన తర్వాతనే ఐఎఇఎతో చర్చలకు వెళ్తామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications
