ఏడు గంటలు విద్యుత్తు: రఘువీరా

వర్షాభావ పరిస్థితులను తట్టుకునేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నామని, రైతులకు తగిన సూచనలు చేస్తున్నామని ఆయన చెప్పారు. ఆగస్టు తొలి వారానికి వర్షాలు వచ్చినా పంటలు వేసుకోవడానికి తగిన విత్తనాలు అందుబాటులో ఉంచుకోవాలని రైతులకు సూచించినట్లు ఆయన తెలిపారు. ఇతర రాష్ట్రాల నుంచి విద్యుత్తును కొనుగోలు చేస్తున్నామని షబ్బీర్ అలీ చెప్పారు.












Click it and Unblock the Notifications
