ముస్లిం రిజర్వేషన్లకు 'సుప్రీం' ఒకె

న్యూఢిల్లీ: ముస్లిం రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు మంగళవారం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. విద్యాసంస్థల్లో కౌన్సెలింగ్ పూర్తయిన ముస్లిం విద్యార్థలకు బిసి ఇ - కోటా కింద అడ్మిషన్లకు సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. రాష్ట్ర హైకోర్టు తుది తీర్పుకు లోబడే ఈ అనుమతి ఇచ్చినట్లు సుప్రీంకోర్టు తెలియజేసింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వానికి ఊరట లభించింది.

మైనారిటీ కోటా కింద ముస్లింలకు అడ్మిషన్లలో 4 శాతం రిజర్వేషన్లు ఇస్తే అభ్యంతరం లేదని సుప్రీంకోర్టు తెలియజేసింది. ముస్లిం రిజర్వేషన్లపై కేసులో తుది తీర్పును సుప్రీంకోర్టు హైకోర్టుకే వదిలేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+