అమ్మవారికి భక్తుడి వజ్ర కిరీటం
తిరుపతి: తిరుచానూరు పద్మావతి అమ్మవారికి బెంగుళూర్ కు చెందిన భక్తుడు కుమార్ వజ్ర కిరీటం సమర్పించారు. కోటీ 15 లక్షల రూపాయల ఖరీదు చేసే ఈ కిరీటాన్ని అమ్మవారికి కుమారు కుటుంబం సమర్పించినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) చైర్మన్ కరుణాకర్ రెడ్డి చెప్పారు.
తెలుగువారైన కుమార్ బెంగుళూర్ లో ఉంటున్నారు. స్వామివారికి కూడా కుమార్ కుటుంబం వజ్ర కిరీటం సమర్పిస్తుందని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications