చిరు వచ్చాకే మాట్లాడ్తా: డిఎస్

వరద తాకిడి ప్రాంతాల్లో ప్రభుత్వం చేపట్టిన సహాయ చర్యల గురించి సోనియాకు వివరించినట్లు ఆయన తెలిపారు. ప్రజలకు అధికారులు సహాయం అందించేలా చూడాలని పార్టీ కార్యకర్తలకు సూచించినట్లు ఆయన తెలిపారు. పార్టీ తరఫున కూడా వరద తాకిడి ప్రాంతాల బాధితులకు సహాయం అందిస్తామని ఆయన చెప్పారు. డిసిసిల్లో బడుగు, బలహీన వర్గాలకు అధిక ప్రాధాన్యం ఉంటుందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications