రాజకీయాల్లోకి రాను: అమీర్ ఖాన్

అతిథి దేవోభవకు సంబంధించి ఆయన ఇప్పటికే కేంద్ర పర్యాటక శాఖ మంత్రి అంబికా సోనీతో మాట్లాడారు. ఇది వినోదాత్మక రంగానికి చెందింది కాబట్టి తాను పాలు పంచుకుంటున్నానని అమీర్ చెప్పారు. తాను రాజకీయాల్లోకి వచ్చే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications
