దేవేందర్ ఎన్టీపిపి వెబ్ సైట్

పార్టీ చేపట్టిన కార్యక్రమాల క్లిప్పింగులు, పార్టీ భవిష్యత్తు కార్యక్రమాల వివరాలు వెబ్ సైట్ లో ఎప్పటికప్పుడు ఉంచుతామని ఆయన అన్నారు. పరిచయ వేదిక కార్యక్రమాల్లో పార్టీ వివరాలు తమకు తెలుస్తున్నాయని చెప్పినప్పుడు తనకు సంతోషం వేసిందని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications