ఈసీని కలిసిన విజయరామారావు
హైదరాబాద్: ఓటర్లు నమోదు గడువును మరో నెల రోజులు పొడిగించాలని కోరుతూ టీడీపీ నేత విజయరామారావు ఎన్నికల ప్రధాన అధికారి ఐవీ సుబ్బారావుకు వినతిపత్రం సమర్పించారు. ఇటీవలి భారీ వర్షాలు,సెలవల కారణంగా ఓటర్ల నమోదు ప్రక్రియ పూర్తి స్ధాయిలో జరగలేదని ఆయన అభిప్రాయపడ్డారు. తన వినతికి ఎన్నికల ప్రధానాధికారి సానుకూలంగా స్పందించారని విజయరామారావు తెలిపారు.












Click it and Unblock the Notifications