మర్పేమిటో చిరుకే ఎరుక: డిఎస్

ఎన్ని పార్టీలు వచ్చినా తాము వచ్చే ఎన్నికల్లో 230 శాసనసభా సీట్లు గెలుస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. డి. శ్రీనివాస్ మంగళవారం ఉదయం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డిని కలుసుకున్నారు. సోనియా గాంధీ పర్యటనపై ఆయన ముఖ్యమంత్రితో చర్చించారు. ఈ నెల 11వ తేదీన సోనియా గాంధీ తిరుపతి వస్తున్నారు. తిరుపతిలో ఆమె మహిళా సదస్సులో పాల్గొంటున్నారు.












Click it and Unblock the Notifications