ప్రతిభకు మహా కూటమి నేతల మొర

అణు ఒప్పందంపై వాస్తవాలను ప్రభుత్వం ప్రజల నుంచి దాచుస్తోందని, వాటిని ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉందని, ఇందుకు గాను పార్లమెంటు సమావేశాలను వెంటనే ఏర్పాటు చేయడం అవసరమని వారన్నారు. వర్షాకాలం సమావేశాలను ప్రభుత్వం కావాలనే ఏర్పాటు చేయడం లేదని వారు విమర్శించారు. ప్రతిభా పాటిల్ ను కలిసివారిలో సీతారాం ఏచూరి (సిపిఎం), బర్దన్ (సిపిఐ), కె. ఎర్రంనాయుడు (టిడిపి) తదితరులు ఉన్నారు.












Click it and Unblock the Notifications