తారకరత్నకు జూ. ఎన్టీఆర్ ఫోన్

ఇదిలా వుంటే, బాలకృష్ణ రాజకీయ కార్యక్రమాల రూపకల్పనను హరికృష్ణ కుమారుడు కళ్యాణ్ రామ్ భుజాన వేసుకున్నట్లు సమాచారం. బాలకృష్ణ ప్రచార కార్యక్రమాలు ఎలా ఉండాలి, ఏ సమయాల్లో ఉండాలి అనే విషయాలను ఆయన ఖరారు చేస్తారు. గుంటూరు యువగర్జన సదస్సులో ఎన్టీఆర్ వారసులంతా ఒకే వేదిక మీదికి వచ్చిన తర్వాత కొన్ని జిల్లాల్లో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ కార్యక్రమాలు చేపడుతారు. అనంతరం బాలకృష్ణ రాయలసీమలోనూ, జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ రామ్ లు కోస్తా ప్రాంతంలోనూ పర్యటిస్తారు.












Click it and Unblock the Notifications