ప్రజాసేవ నటన కాదు: చిరుపై వైయస్

తెలుగుదేశం పార్టీపై ఆయన తీవ్ర విమర్శలు చేశారు. అనంతపురం జిల్లా తెలుగుదేశం పార్టీకి కంచుకోట అనే విషయం తెలిసిందే. ఉపాధి హామీ పథకం కింద వచ్చిన బియ్యాన్ని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పందికొక్కుల్లా తిన్నారని, తమ పాలనలో పందికొక్కులు లేవని, కాంట్రాక్టర్లు లేరని, ఉపాధి హామీ పథకం కింది లబ్ధి నేరగా రైతుకూలీలకే అందుతున్నదని ఆయన అన్నారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాలకు లక్ష రూపాయలేసి నష్టపరిహారం ఇవ్వాలంటే అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నిరాకరించారని ఆయన విమర్శించారు. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్ కూడా మాట్లాడారు.












Click it and Unblock the Notifications