టెక్సాస్ లో తుఫాన్ హెచ్చరిక
టెక్సాస్: టెక్సాస్ తీరాన్ని భారీ తుఫాన్ చుట్ట ముట్ట నుందని వాతావరణ శాఖ చేసన హెచ్చరిక ఈ ప్రాంతంలో తీవ్ర భయాందోళనను సృష్టిస్తోంది. ఈ తుఫాన్ తీవ్ర వరదలను,నష్టాన్ని కలిగించనుందని లక్ష కుటుంబాలు నిరాశ్రయులుఅవుతారని ఆ శాఖ అధికారులు తెలిపారు. ఇప్పటికే లూసియానా తీరాన్నీ ఈ తుఫాన్ కుదిపేస్తోంది.












Click it and Unblock the Notifications