చంద్రబాబుపై రోశయ్య చిర్రుబుర్రులు

నాలుగున్నరేళ్లలో ఎప్పుడు కూడా శాసనసభను సరిగా నడవనివ్వని ఘనత తెలుగుదేశం పార్టీదేనని ఆయన విమర్శించారు. సభ ముగిసిన తర్వాత ప్రతిపక్షాలు వేషాలు వేశాయని ఆయన వ్యాఖ్యానించారు. తానొక్కడే వేషాలు వేస్తే ప్రజలు నమ్మరని మరి కొంతమందిని కలుపుకుని నాటకాలు ఆడుతున్నారని ఆయన అన్నారు. శాసనసభలో స్పీకరుపై ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానం వీగిపోయిన తర్వాత ప్రతిపక్షాలు చేపట్టిన ఆందోళనా కార్యక్రమాలను ఆయన ఈ సందర్భంగా ఉదహరించారు.












Click it and Unblock the Notifications