హైదరాబాద్ లో భారీ వర్షం

హైదరాబాద్: భారీ వర్షాలతో నగరం మరోమారు ముద్దయింది. ఆదివారం కురిసన వర్షానికి అమీర్ పేట,ఖైరతాబాద్,జూబ్లీహిల్స్ ప్రాంతాలు పూర్తిగా జలమయ్యాయి. భారీగా నీరు ప్రవహించటంతో ఈ ప్రాంతాల్లో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడటంతో ప్రయాణీకులు ఇబ్బందులు ఏదుర్కొంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+