బాబుకు మద్దతుగా ఐటీ ఉద్యోగుల ర్యాలీ
హైదరాబాద్: చంద్రబాబు నాయుడు కృషి వల్లే తామందరికీ సాప్ట్ వేర్ రంగంలో మంచి ఉద్యోగాలు వచ్చాయంటూ..ఐటీ ఉద్యోగులు హైదరాబాద్‌లో భారీ ర్యాలీ నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడుకి మద్దతుగా నినాదాలు చేస్తూ..హైటెక్ సిటీ నుంచి ఎన్టీఆర్ ట్రస్ట్ భవనం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ఐటీ ఉద్యోగులు, నిపుణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.ఆయన కృషి వల్లే వేలాది మందికి మంచి ఉద్యోగాలొచ్చాయని గుర్తు చేశారు.












Click it and Unblock the Notifications