మోడీకి నానావతి కమిషన్ క్లీన్చిట్

2002 ఫిబ్రవరి 27వ తేదీన జరిగిన సబర్మతీ ఎక్స్ ప్రెస్ దారుణం ప్రమాదం కాదని నానావతి కమీషన్ స్పష్టం చేసింది. కమీషన్ తన తొలి విడత నివేదికలో ఈ విషయం స్పష్టం చెసింది. దాదాపు 1500 మంది సాక్షులను కమిషన్ విచారించింది. మోడీకి వ్యతిరేకంగా ఏ విధమైన ఆధారాలు లేవని కమీషన్ తెలిపింది. నివేదికను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ సభ్యులు శాసనసభ నుంచి వాకౌట్ చేశారు.












Click it and Unblock the Notifications