ఢిల్లీలో పేలుళ్ళు: 5 గురు మృతి

రెండు వారాల క్రితం ఢిల్లీలో ఉగ్రవాదులు వరుస పేలుళ్ళకు పాల్పడిన విషయం తెలిసిందే. మహ్రూలిలోని ఒక ఎలక్ట్రిక్ షాప్ లో పేలుడు సంభవించింది. కొందరు ఒక మోటార్ బైక్ మీద వచ్చి టిఫిన్ బాక్స్ ను అక్కడ వదిలి వెళ్ళిన తర్వాతే పేలుడు సంభవించినట్టు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications
