29 నుంచి ప్రభుత్వ డాక్టర్ల సమ్మె

హైదరాబాద్‌: ఆయూష్‌ కమిషనర్‌ డాక్టర్‌ విజయ్‌కుమార్‌ కమిటీ సిఫారసులు అమలు చేయాలని కోరుతూ ఈ నెల 29 నుంచి సమ్మెకు దిగనున్నట్లు ప్రభుత్వ డాక్టర్ల సంఘం ప్రకటించింది. అత్యవసర సేవలను సమ్మెనుంచి మినహాయిస్తున్నట్లు డాక్టర్ల సంఘం అధ్యక్షుడు పుట్టా శ్రీనివాస్‌, ప్రధాన కార్యదర్శి నీలకంఠేశ్వరరావు, కోశాధికారి ఎన్‌.రవికుమార్‌ తెలిపారు. ప్రభుత్వం దిగిరాకపోతే అక్టోబర్‌ 2 నుంచి నిరవధిక సమ్మెకు దిగుతామని, అత్యవసర సేవలను కూడా బహిష్కరిస్తామని స్పష్టం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+