తిరుమల శ్రీవారికి కోటి విరాళం

వారికి ఆ టిక్కెట్లను ప్రత్యేకాధికారి మొదట నిరాకరించారు. ఇదే సమయంలో దాత సరోజిని గోయంక ప్రత్యేకాధికారి కార్యాలయానికి వచ్చి తాను శ్రీవారికి రూ.కోటి విరాళం ఇవ్వనున్నట్లు తెలిపారు. విరాళం శ్రీవారి ఆలయంలో ఇస్తే బాగుంటుందని ఆయన సూచించారు. ఆ మేరకు దాత అంగీకరించారు. వారిని ధర్మారెడ్డి శ్రీవారి ఆలయంలోకి తీసుకుని వెళ్లి మొదటి దర్శనం చేయించి ఆ తర్వాత రంగనాయకుల మండపంలో విరాళం అందుకున్నారు.












Click it and Unblock the Notifications
