బస్సులపై దాడికి టీఅర్ ఎస్ కార్యకర్తల యత్నం
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి కార్యకర్తలు విధ్వంస కాండను అధికం చేస్తున్నారు. టీఅర్ ఎస్ కార్యకర్తలు గత రాత్రి హైదరాబాద్‌లోని అనేక చోట్ల ట్రావెల్స్ బస్సులను దగ్థం చేసేందుకు యత్నించారు. శ్రీకృష్ణ ట్రావెల్స్‌కు చెందిన ఓ ప్రైవేటు బస్సును అమీర్‌పేట వద్ద అడ్డుకుని నిప్పంటించే యత్నం చేశారు.
ప్రయాణీకులు, స్థానికులు స్పందించి కేకలు వేయటంతో అల్లరిమూక అక్కడినుంచి పరారయ్యారు. ఎస్ఆర్నగర్, కూకట్పల్లి, ఎల్బీనగర్ ప్రాంతాల్లో పలు బస్సులను తెరాస కార్యకర్తలు అడ్డుకుని దాడికి యత్నించారు.












Click it and Unblock the Notifications
