బాల్ థాకరే మంత్రి కేసు ఉపసంహరణ

బాల్‌థాకరే వయసును దృష్టిలో ఉంచుకుని ఈ కేసును ఉప సంహరించాల్సిందిగా కోరుతూ తనకు సంజయ్ రావత్, సుభాష్ దేశాయ్‌లు లేఖ రాశారని అందుకే ఈ కేసును ఉపసంహరించుకోవాలని నిర్ణయించుకున్నానని ఆయన తెలిపారు. కోర్టులో కేసును ఉపసంహరించిన అనంతరం ఆయన థాకరే ఇంటికి భోజనానికి వెళ్లారు. గతంలో శివసేన పార్టీలో పనిచేసిన ఆయన తిరిగి శివసేన పార్టీలో చేరతారని వస్తున్న ప్రచారం జరుగుతోంది. ఈ విషయాన్ని మీడియా ప్రతినిధులు ప్రస్తావించగా ఆయన దానిపై మాట్లాడడానికి నిరాకరించారు.












Click it and Unblock the Notifications