అధికార పంపకానికి ప్రజారాజ్యం నో

ఈ నెల 9వ తేదీ నుంచి తమ పార్టీ అధినేత చిరంజీవి రాష్ట్ర పర్యటన చేపడుతారని, ఈ పర్యటనలో పార్టీ విధివిధానాలను ప్రజల్లోకి తీసుకుపోతారని ఆయన చెప్పారు. సమాజంలో వివిధ వర్గాలకు పార్టీ అధికారంలోకి వస్తే ఏం చేయబోతున్నదో చిరంజీవి ప్రజలకు వెల్లడిస్తారని ఆయన చెప్పారు. ఒకవేళ ముందస్తు ఎన్నికలు వస్తే వాటినే తీసుకుని ఎన్నికల ప్రణాళికను రూపొందించనున్నట్లు ఆయన తెలిపారు.












Click it and Unblock the Notifications