పిసిసి కార్యవర్గానికి సోనియా ఆమోదం

వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పిసిసి కార్యవర్గాన్ని ఖరారు చేసినట్లు సమాచారం. ఈ విషయంలో ఇప్పటికే ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి అభిప్రాయాన్ని సోనియా గాంధీ తెలుసుకున్నారు. డి. శ్రీనివాస్ తో పాటు ముఖ్యమంత్రికి కూడా ఆమోదయోగ్యులైన వ్యక్తులనే పిసిసిలోకి తీసుకున్నట్లు సమాచారం. అయితే పిసిసి కార్యవర్గాన్ని దసరా పర్వదినం తర్వాత వెల్లడించాలని యోచిస్తున్నట్లు సమాచారం.












Click it and Unblock the Notifications