ఒకే కుటుంబలో ముగ్గురు మృతి

మహబూబ్ నగర్: మహబూబ్‌నగర్‌ జిల్లా నాగర్‌కర్నూలు మండలంలో శుక్రవారం ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ మండలంలోని పెద్ద ముదునూరు గ్రామంలో ఈ సంఘటన జరిగింది. సత్యనారాయణ అనే వ్యక్తి భార్య, ఇద్దరు పిల్లలు విషపు గుళికలు సేవించి మృతి చెందారు.

సత్యనారాయణ అత్తమామలకు చెప్పటంతో ఈ సంఘటన తెలియవచ్చింది. సత్యనారాయణే ఈ హత్యలు చేశాడని వారు ఆరోపిస్తున్నారు. దీంతో ఈ ముగ్గురి మృతిపై అనుమానాలు తలెత్తుతున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+