వైయస్ తో కృష్ణ దంపతుల భేటీ

దేశంలో ఎవరూ అమలు చేయని అభివృద్ధి, సంక్షేమ పథకాలను రాజశేఖర రెడ్డి అమలు చేస్తున్నారని విజయనిర్మల అన్నారు. ఎంతో మంది ఈ పథకం ద్వారా లబ్ధి పొందారని ఆమె అన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి కావాలని కృష్ణ దంపతులు ఆకాంక్షించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎంతో సుభిక్షింగా ఉందని విజయనిర్మల అన్నారు. ఈ ప్రభుత్వాన్ని ప్రతి ఒక్కరూ కొనియాడుతున్నారని ఆమె అన్నారు.












Click it and Unblock the Notifications