రామోజీ దుష్ప్రచారం: కృష్ణ సోదరుడు

కృష్ణ, మహేష్ సేన గౌరవాధ్యక్షుడిగా ఆదిశేషగిరిరావు వ్యవహరిస్తున్నారు. కృష్ణ, విజయ నిర్మల దంపతులు కాంగ్రెసుకు మద్దతు ఇదివరకే ప్రకటించారు. తమ కుటుంబం కాంగ్రెసుతోనే ఉంటుందని కృష్ణ కూడా చెప్పారు. ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి అమలు చేస్తున్న పథకాలను వారు ప్రశంసించారు.












Click it and Unblock the Notifications