నందమూరి హీరోలు రెడీ: బాబు

కాగా, యువగర్జన సదస్సుకు హైదరాబాదులో ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ సదస్సులో బాలకృష్ణతో పాటు కళ్యాణ్ రామ్, తారకరత్న పాల్గొంటారు. మొదట జూనియర్ ఎన్టీఆర్ పాల్గొంటారని చెప్పినప్పటికీ అది సందేహంగా మారింది. తెలుగుదేశం నాయకుడు అల్లాడి రాజ్ కుమార్ గుంటూరులోని వేదిక ఏర్పాటు పనులను పర్యవేక్షిస్తున్నారు. 150 ఎకరాల మైదానంలో ఈ సదస్సుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.












Click it and Unblock the Notifications