రాష్ట్రావతరణ దినోత్సవ శుభాకాంక్షలు

చంద్రబాబు శుభాకాంక్షలు
తెలుగువారందరి పురోభివృద్ధికి తెలుగుదేశం పార్టీ కృతనిశ్చయంతో, అంకితభావంతో పని చేస్తుందని ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఉద్ఘాటించారు. ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు.












Click it and Unblock the Notifications