చిరంజీవి వ్యాఖ్యలపై చంద్రబాబు విమర్శ

ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవ సందర్భంగా టిడిపి భవన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్ర మంలో పాల్గొన్న చంద్రబాబు చరిత్రలో ఈ రోజు ప్రాధాన్యాన్ని వివరించారు. చిరంజీవి జగిత్యాల సభలో చేసిన వ్యాఖ్యల్ని ఉటంకిస్తూ, తెలంగాణ లాంటి సున్నిత అంశాన్ని కుటుంబ నియంత్రణతో పోల్చ డం చిరంజీవి హేళన స్వభావానికి నిదర్శనమని ధ్వజమెత్తారు.












Click it and Unblock the Notifications