ఎన్నికల్లో పోటీకి బాలకృష్ణ దూరమే

మంత్రులు గొల్లపల్లి సూర్యారావు, జెసి దివాకర్ రెడ్డిల మధ్య గొడవను టీ కప్పులో తుఫానులాగా ఆర్థిక మంత్రి కె. రోశయ్య మాట్లాడటం సిగ్గుచేటు అని ఆయన అన్నారు. తూర్పు గోదావరి జిల్లాలో ఇసుక కుంభకోణం వ్యవహారాన్ని జిల్లా కలెక్టరు మీదికి నెట్టడం దారుణమని ఆయన అన్నారు. రాష్ట్రంలో మానసిక యుద్ధానికి కూడా కాంగ్రెస్ దిగుతోందని, కాంగ్రెస్ వారు తమ మాట వినని వారిని బెదిరిస్తున్నారని ఆయన విమర్శించారు.












Click it and Unblock the Notifications