బాలయ్యకు పురంధరేశ్వరి లేఖ

ఈ మేరకు తన సోదరులు హరికృష్ణ, బాలకృష్ణలకు ఆమె బహిరంగ లేఖ రాశారు. దీంతోపాటు ఎన్టీఆర్ అంతిమదశలో ఇచ్చిన ఇంటర్వ్యూలు, చేసిన వ్యాఖ్యల సీడీని సోదరులకు పంపుతున్నట్లు ఆమె తెలిపారు. ఎన్టీఆర్ ఆత్మక్షోభ పేరుతో ఆమె ఒక సిడిని రూపొందించారు. చంద్రబాబుపై ఎన్టీఆర్ అంతరంగమేమిటో తెలియజేస్తూ ఆ సిడిని రూపొందించారు. ఎన్టీఆర్ స్వగతంగా సాగే ఈ సిడిలో కొంత ఎన్టీఆర్ స్వయంగా మాట్లాడిన విషయాలు ఉన్నాయి.












Click it and Unblock the Notifications