బోర్డర్ వద్ద ముగ్గురు తీవ్రవాదుల హతం

ఫూంచ్‌: సరిహద్దు రేఖ అవతలివైపు నుంచి అక్రమంగా భారత్‌లోకి ప్రవేశించడానికి ప్రయత్నించిన చొరబాటుదారులపై సైన్యం కాల్పులు జరపడంతో ముగ్గురు తీవ్రవాదులు మృతి చెందారు. ఫూంచ్‌ జిల్లాలోని సబ్జియాన్‌ ప్రాంతంలో ఈరోజు తెల్లవారుజామున ఓ తీవ్రవాదుల గుంపు భారత్‌లోకి రావడానికి ప్రయత్నం చేయడంతో అప్రమత్తమైన భారత భద్రతాదళాలు వారిపైకి కాల్పులు జరిపాయి. ఈ ఘటనలో ముగ్గురు తీవ్రవాదులు చనిపోయారని సైనికాధికారులు వివరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+