చిరు పార్టీలో విలీనం అబద్ధం: గౌడ్

పొత్తుల గురించి ఆలోచన చేస్తున్నామని, ఎవరితో పొత్తు పెట్టుకోవాలి, పొత్తులకు ఎటువంటి ప్రాతిపదికలు కావాలనే అంశాలపై ఆలోచన చేస్తున్నమాట వాస్తవమని ఆయన చెప్పారు. ఈ నెల 24వ తేదీన జరిగే పార్టీ కార్యవర్గ సమావేశంలో పొత్తులపై నిర్ణయం తీసుకుంటామని ఆయన అన్నారు. ఈ నెల 20వ తేదీన హైదరాబాదులో బిసి సదస్సు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. తెలంగాణ అంశంపై ఈ నెలాఖరులో మరోసారి ఢిల్లీ వెళ్తామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications